జాతీయ రాజకీయాల్లో మిత్రులుగా ఉన్న నేతలు ఏపిలో టిడిపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. టిడి పి అధినేతను ప్రశంసించే నేతలను..తమకు మద్దతుగా ప్రచారం చేయించుకోవటనానికి టిడిపి కార్యాచరణ సిద్దం చే సింది. అందులో భాగంగా పది మంది నేతలు ఏపికి వస్తున్నారు. ఈ రోజుల నేషనల్ కాన్ఫిరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మైనార్టీ ప్రభావిత నియోజకవర్గాల్లో చంద్రబాబు తో కలిసి ప్రచారం చేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FzZtRn
వైసిపి అనిల్ యాదవ్ పై అఖిలేష్ యాదవ్ : టిడిపి మద్దతుగా: ప్రచారంలోకి జాతీయ నేతలు
Related Posts:
విక్రమ్ ల్యాండర్ ఆచూకీని బయటపెట్టిన థర్మల్ ఫొటోలు: చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్: శివన్బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని.. కొన్ని నాటకీయ పరిణామ… Read More
చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?బెంగళూరు: చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు 15 నిమిషాలే అత్యంత భయంకరమైనవని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించిన విషయం తెలిస… Read More
చంద్రుడిపై అడుగు..: చంద్రయాన్ 2 ప్రయోగంపై నాసా ఏమందంటే..?వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ప్రశంసల వర్షం కురిప… Read More
తెల్ల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. అధికారుల కసరత్తు..!అమరావతి : తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచి పోవడంతో ఎప్పుడెప… Read More
తొలగింపులు లేని మంత్రివర్గ విస్తరణ.....! సీఎం కేసిఆర్‌ను కలిసిన ఈటలమరి కాసెపట్లో కాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే మాజీ మంత్రులను ఎవ్వరిని తొలగించకుండా కొత్తగా ఆరుగురుని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో ఉ… Read More
0 comments:
Post a Comment