Monday, August 17, 2020

వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనే

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదంపై సంచలన ఆరోపణలు చేసి, విజయవాడ పోలీసుల నుంచి వార్నింగ్ తిన్న హీరో రామ్ పోతినేని ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. అగ్నిప్రమాదంపైగానీ, రమేశ్ ఆస్పత్రి వివాదంపైగానీ మరోసారి మాట్లాడబోనంటూ ప్రకటించిన కొద్ది గంటలకే ఆయన మరో వివాదాస్పద అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్డొస్తే రామ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/312R17Q

Related Posts:

0 comments:

Post a Comment