పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో అధికార, విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్ సాక్ష్యం ఉంటే రుజువు చేయండని సవాల్ విసిరారు. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsrV6E
జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా? టీడీపీ ఆరోపణలను నమ్ముతారా? దీనిపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ... టీఆర్ఎస్ లో వరుసగా కోవిడ్ బాధితులుతెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలపై కరోనా పంజా విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార… Read More
ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్‌తో తండ్రీకూతుళ్లు... సిద్దిపేటలో కలకలం...సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. పెట్రోల్ డబ్బాలతో కార్యాలయంలోకి వెళ్లిన తండ్రీకూతుళ్లు తలుపులు మూసి ఆత్మహత్య చేసుకుంటామని… Read More
Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5, 000 కోట్లకు పైగా ప్రజల డబ్బ… Read More
హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ కిలిపి వాడితే గుండెకు ప్రమాదమే..: శాస్త్రవేత్తల అధ్యయనంన్యూఢిల్లీ: భారత ఔషధం హైడ్రోక్సిక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) కరోనా మహమ్మారి చికిత్సలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఔషధం అజిత్రోమైసి… Read More
విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!విశాఖపట్నం: ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్లో తొమ్మిదవ స్థానం పొందిన విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి మన విశాఖనగరం పెట్ట… Read More
0 comments:
Post a Comment