బీజింగ్ : భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా తన వైఖరిని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. షాంఘై సహకార సమాఖ్యలో భారత్ పాకిస్తాన్‌ల మధ్య వివాదానికి పరిష్కారం కనుగొంటారా అన్న ప్రశ్నకు లూకాంగ్ సమాధానం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITc4TD
Tuesday, March 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment