ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ భేటీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కరోనా కారణంగా పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాను ఇద్దరు వేర్వేరు వ్యక్తులను వేర్వేరుగా కలిస్తే దాన్ని కలిపి చూపడం ద్వారా రాజకీయాలు చేస్తున్నారని మీడియా, వైసీపీ నేతలపై సుజనా మండిపడ్డారు. రహస్యంగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzy3eM
పార్క్ హయత్ మీటింగ్ పై సుజనా క్లారిటీ- రెండు వేర్వేరు మీటింగ్స్ కలిపేశారంటూ ఆగ్రహం..
Related Posts:
ఫోన్లోనే చైనాకు జైశంకర్ తీవ్ర హెచ్చరిక: ఆ దళాలను శిక్షించాలంటూ డ్రాగన్ విదేశాంగ మంత్రి వింత వాదనన్యూఢిల్లీ/బీజింగ్: ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. ఇప్పుడు భారత్‌పై కుట్రలు పన్నుతూ మరోసారి విమర్శపాలైంది.… Read More
వృద్దుల ఆదాయాన్ని అడ్డుకోవడం సమంజసమా..?పెన్షనర్ల అంశంలో టీ సర్కర్ ను తప్పుబట్టిన హైకోర్ట్.!హైదరాబాద్ : పెన్షనర్ల అంశంలో తెలంగాణ హైకోర్ట్ టీ సర్కార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోతపై విచారణ చేపట్టిన హైకోర్టు … Read More
colonel santosh babu: హకీంపేట విమానాశ్రయానికి పార్థీవదేహం, నివాళులుహైదరాబాద్: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా … Read More
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ను బాంబ్ పెట్టి చంపేస్తా, బెదిరించిన వ్యక్తి అరెస్ట్..ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజ్నూర్ జిల్లాకు చెందిన గఫార్.. మహారాజ్‌కు ఫోన్ చేసి … Read More
కరోనా వైరస్: మళ్లీ దేశవ్యాప్త లాక్ డౌన్.. కుండబద్దలుకొట్టిన ప్రధాని మోదీ.. సీఎంల కాన్ఫరెన్స్‌లో..సైంటిస్టుల నుంచి సామాన్యుల దాకా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే … Read More
0 comments:
Post a Comment