Tuesday, March 5, 2019

డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య డేటా చోరీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రజలు, పోలీసులను, అధికారులను ఎవరినీ నమ్మని జగన్ ఏపీలో పేరును కోల్పోయారని, దీంతో హైదరాబాదులోని తమ అనుకూల సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ద్వారా దాడులు చేయించడం ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తమ ఓట్లను తొలగించాలని ప్రయత్నాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TBWJel

0 comments:

Post a Comment