Monday, March 4, 2019

డేటా చోరీ పై స్పందించిన ప్ర‌తిప‌క్షం..! టీడిపి డ్రామాగా కొట్టిపారేసిన బుగ్గ‌న‌..!!

హైద‌రాబాద్ : వ్యక్తిగత సమాచార గోప్యత రాజ్యాంగ హక్కని అవసరమైతే పుట్టస్వామి కేసు చదవండని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడిపి నేత‌ల‌కు సూచించారు. కుటుంబ సమాచారం తీసుకుపోయి ప్రయివేట్ సంస్థలకు ఇచ్చారని, బ్యాంక్, మెయిల్, పేటియం అంతా ఎలా లీక్ అవుతాయ‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి కోసం ఇవి అవసరమా అని ప్రశ్నించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vz39YG

Related Posts:

0 comments:

Post a Comment