త్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్‌సభ స్థానానికి జరగాల్సి ఎన్నికను ఎన్నికల సంఘం(ఈసీ) మూడోదశలో జరిగే ఏప్రిల్ 23న జరపాలని నిర్ణయం తీసుకుంది . చట్టం పవరేంటో చూపిస్తా: రెండు చానెళ్లు, ఒక ఎంపీపై పీవీపీ పరువునష్టం దావా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pf23Qb
Wednesday, April 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment