Wednesday, April 17, 2019

తమిళనాడులో ఐటీ సోదాలు బయటపడ్డ కోట్ల కట్టలు

థేని : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలే టార్గెట్‌గా జరుగుతున్న ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరగనున్న తమిళనాడు, కర్నాటకలో ఐటీ దాడులు పెను దుమారం రేపాయి. తమిళనాడులోని తేనీ నియోజకవర్గ పరిధిలో మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగిన ఐటీ అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vaCMx4

Related Posts:

0 comments:

Post a Comment