Wednesday, April 17, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019: ఈ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్..పూర్తి సమాచారం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాలు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. మొత్తం 95 పార్లమెంటరీ స్థానాలకు అభ్యర్థులు పోటీలో నిలిచారు. అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, పుదుచ్చేరి,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v61LSn

0 comments:

Post a Comment