Wednesday, April 17, 2019

ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం కీలకం! బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసులో బిహారీ లెక్చరర్ హస్తం?

విశాఖపట్నం: బీటెక్ విద్యార్థిని జోత్స్న అనుమానాస్పద మృతి కేసు ఓ అడుగు ముందుకు, రెండడగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి ఆధారాలేవీ పోలీసుల చేతికి చిక్కలేదు. ఈ కేసులో ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో పోలీసులు ఇక పోస్ట్ మార్టం నివేదికపై దృష్టి కేంద్రీకరించారు. పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాతే ఆమె మరణం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PgSIXL

Related Posts:

0 comments:

Post a Comment