Thursday, March 14, 2019

*వణక్కం రాహుల్ గాంధీ* హ్యాష్ ట్యాగ్... యువతలో ఏ మాత్రం తగ్గని రాహుల్ క్రేజ్

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచార నగారాను మోగించిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన చాలా ఆసక్తికరంగా సాగింది. చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి లో పాల్గొన్న రాహుల్ గాంధీ వారితో చాలా సరదాగా మాట్లాడారు. సార్ అని పిలవద్దు రాహుల్ అనండి చాలు అంటూ విద్యార్థులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVQ91l

Related Posts:

0 comments:

Post a Comment