Sunday, April 4, 2021

టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు... పట్టు వదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు...

టీడీపీ ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న రమణ దీక్షితులు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా కోసం రమణ దీక్షితులు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇందుకోసం తరచూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఎట్టకేలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ukyFLE

0 comments:

Post a Comment