Sunday, April 4, 2021

కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం(ఏప్రిల్ 4) కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆయనకు టీకా వేశారు. టీకా తీసుకున్న అనంతరం కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం తన నివాసానికి బయలుదేరారు. చెన్నైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వెంకయ్య నాయుడు కోవిడ్ 19 టీకా మొదటి డోసు తీసుకున్న సంగతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mknMGY

Related Posts:

0 comments:

Post a Comment