Thursday, March 28, 2019

కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!

బెంగళూరు: లోక్ సభ ఎన్నికల జరుగుతున్న సందర్బంలో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని 15 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. గురువారం వేకువ జామున నుంచి బెంగళూరు నగరంతో సహ 15 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి సీఎస్. పుట్టరాజు, బెంగళూరులోని జయనగర్ సౌత్ ఎండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JKoayL

Related Posts:

0 comments:

Post a Comment