Tuesday, February 26, 2019

దేశవ్యాప్తంగా రోజంతా కరెంట్..! ఏప్రిల్ ఫూల్ కాదు నిజమే

ఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్దినెలలుగా కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. మొత్తానికి అనుకూల పరిస్థితులు కనిపించడంతో.. అనుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrBJlu

Related Posts:

0 comments:

Post a Comment