Friday, March 8, 2019

ఎంపీగా పోటీ చేయ‌లేను : సీయంతో మాగుంట చెప్పిన కార‌ణ‌మేంటి : టిడిపి ఎంపీల‌కు ఏమైంది..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ అధికార టిడిపిలో వేగంగా సాగుతోంది. అయితే, అసెంబ్లీ పైనే ఎక్కువ పోటీ క‌నిపిస్తోంది. ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ లు సైతం వెనుకాడుతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు టిడిపి సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి వైసిపి లో చేరారు. మ‌రో ఇద్ద‌రు పోటీ చేయ‌లేమ‌ని తేల్చి చెప్పారు. ఇక‌, తాజాగా మాగుంట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tq1IPS

Related Posts:

0 comments:

Post a Comment