ఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి వివాదానికి పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ మేరకు ముగ్గురితో కూడిన ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు లను నియమించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EOZYFw
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment