Monday, May 20, 2019

న్యూస్ 24-టుడేస్ చాణక్య ఫైన‌ల్‌: బీజేపీకి 350, కాంగ్రెస్‌ కంటే ఇత‌రుల‌కే అధిక సీట్లు

న్యూఢిల్లీ: దేశ ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డ‌వుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వ‌స‌నీయంగా భావిస్తోన్న టుడేస్ చాణ‌క్య త‌న అంచ‌నాల‌ను వెల్ల‌డించింది. ప్ర‌ముఖ హిందీ ఛాన‌ల్ న్యూస్ 24 కోసం టుడేస్ చాణ‌క్య ఎన్నిక‌ల స‌ర్వే నిర్వ‌హించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో వేలాదిమంది ఓట‌ర్ల‌ను క‌లుసుకుని, వారి అభిప్రాయాల‌ను సేక‌రించి,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HDiSk9

0 comments:

Post a Comment