Friday, March 8, 2019

అదో దండగమారి మధ్యవర్తిత్వ కమిటీ: సుబ్రహ్మణ్యస్వామి, మంచి పరిణామం అంటోన్న మాయావతి

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీపై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. కమిటీ ఏర్పాటు పట్ల పలు హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు తప్పు పడుతున్నారు. ఇదివరకే ఈ భూమి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. బంతి కేంద్రం కోర్టులో ఉంటుందే తప్ప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIOkop

Related Posts:

0 comments:

Post a Comment