మరి కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని టిడిపి అభ్యర్దులను ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఆర్దరాత్రి వరకు జరిగిన సమావేశంలో అధిక స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసారు. సినీ హీరో బాలకృష్ణ కు మరోసారి హిందూపూర్ నుండి బరిలోకి దిగాలని సూచించారు. ఇక, ఈ ఎన్నికల్లో జేసి బ్రదర్స్ దూరంగా ఉంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tUpapl
బాలకృష్ణ అక్కడి నుండే : జేసి బ్రదర్స్ దూరం : పరిటాల శ్రీరాం కు అవకాశం లేనట్లే..!
Related Posts:
కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్.. ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందా ?తెలంగాణ రాష్ట్రంలో మరో ఓటుకు నోటు వ్యవహారం తెరమీదకు రాబోతుందా? ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కి టెన్షన్ పుట్టించబోతున్నాయా ? ఎమ్మెల్సీ స్థానాలను… Read More
హనోయ్లో కిమ్ ట్రంప్ ముందస్తు భేటీ... రంగప్రవేశం చేసిన పోలీసులుహనోయ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు సమావేశమయ్యారు. ఈ సారి హనోయ్లో సమావేశమయ్యారు. కానీ పోలీసులు వీరిని… Read More
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లుఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవ… Read More
పాకిస్తాన్కు తీసుకెళ్తాం..విమానాశ్రయాలను వణికించిన ఫోన్ కాల్ః పరుగులు పెట్టిన అధికారులున్యూఢిల్లీః ఒక్క ఫోన్ కాల్ కేంద్ర ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురిచేసింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారులను పరుగులు పెట్టించింది. సెంట్రల్… Read More
మీ రాజకీయాల కోసం ఆడుకోవద్దు: కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించిన ప్రధాని మోడీలక్నో: ఉత్తర ప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. యూపీలోని గోరఖ్పూర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి… Read More
0 comments:
Post a Comment