Monday, April 13, 2020

వైన్స్ నిర్వాహకులకు ఏపీ సర్కార్ వార్నింగ్: లెక్క తేడా ఉంటే తీవ్ర పరిణామాలు

ఏపీలో మద్యం అక్రమ అమ్మకాలపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. అక్రమ అమ్మకాలకు పాల్పడితే చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ సందర్భంగా మద్యం షాపులు కూడా బంద్ అయ్యాయి. అయినా సరే మద్యం ప్రియులకు బ్లాక్ మార్కెట్ లో మద్యం దొరుకుతుంది. విపరీతంగా ధరలు పెంచి గతంలో ఉన్న ధరల కంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cdHE8b

0 comments:

Post a Comment