Monday, April 13, 2020

ఎస్ఐఏఎం రిపోర్ట్‌ : భారత ఆటోమొబైల్ రంగంపై కరోనా దెబ్బ.. సేల్స్ ఎంతలా పడిపోయాయంటే?

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ దేశంలో వస్తు,సేవల ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ కారణంగా చాలా యూనిట్లలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ అనంతరం మార్కెట్లో కొనుగోళ్లు పుంజుకోవడం కూడా అనుమానమే. కాబట్టి ఉత్పత్తి గణనీయంగా పడిపోయి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చు. మార్కెట్లో డిమాండ్ లేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K3lp8Q

0 comments:

Post a Comment