Monday, March 25, 2019

హరీష్ ఇక సిద్ధిపేటకే పరిమితమా ? ఈ దెబ్బతో పూర్తిగా పక్కన పెట్టినట్టే అని చర్చ

తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పక్కన పెట్టారంటూ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు క్యాంపెయినర్లుగా ఇరవై మందితో జాబితా అందజేసిన టిఆర్ఎస్ పార్టీ అందులో హరీష్ పేరు ప్రకటించలేదు. దీంతో హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టారన్న ప్రచారం జోరందుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYha5Q

Related Posts:

0 comments:

Post a Comment