Wednesday, June 3, 2020

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మందికి గాయాలు...

గుజరాత్‌లోని దహేజా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది కార్మికులు గాయపడ్డారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 10 ఫైర్ ట్రక్కులు అక్కడ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీ వద్ద పొగ దట్టంగా కమ్ముకుపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3duNmDz

0 comments:

Post a Comment