Wednesday, June 3, 2020

బీచ్ లవర్స్.!సముద్రపు ఒడ్డున చేపల రూపంలో తేళ్లు సంచరిస్తున్నాయట.!బ్రో.. జరభద్రం .!

చెన్నై/హైదరాబాద్ : సూర్యస్నానాలాచరించే అలవాటు ఉన్న వాళ్లే కాకుండా సరదాగా సేదతీరేందుకు సముద్ర తీరాలకు వెళ్లేవాళ్లు ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇంతకు ముందు లాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బీచ్ లో గెంతులు వేద్దామనుకుంటే మాత్రం కుదరదనే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకు ఎంతో స్వేఛ్చగా సముద్ర తీరంలో గంటలు గంటలు విహరించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gN9TO9

0 comments:

Post a Comment