Wednesday, June 3, 2020

గ్రేటర్‌లో సిటీ బస్ సర్వీసుల ప్రారంభం..? ఎప్పటినుంచో తెలుసా..?

లాక్ డౌన్ 5.0లో చాలా రంగాలకు సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు,పారిశ్రామిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సులు,మెట్రో,ఎంఎంటీఎస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఆఫీసులకు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zMFy1H

0 comments:

Post a Comment