పాట్నా : బీహార్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు ఆ తర్వాతి పరిణామాలతో పొత్తుకు స్వస్తి పలికాయి. అప్పట్లో కూటమి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌పై తాజాగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z9vPKC
Sunday, April 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment