Sunday, April 14, 2019

నిన్న స్మృతి, నేడు రాహుల్ ..నేతల డిగ్రీలపై కాంగ్రెస్, బీజేపీ వార్

విద్యార్హతల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై నెలకొన్న వివాదాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయగా.. తాజాగా రాహుల్ ఎంఫిల్‌పై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్‌ బ్లాగులో ఆర్టికల్ పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్‌లో రంజుగా మారిన రాజకీయాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZeiGQD

0 comments:

Post a Comment