Thursday, March 14, 2019

ఏపీలో టీఆర్ఎస్ పోటీలో లేనట్టేనా ? ఏపీ ప్రజలకు కేసీఆర్ ఏమని అప్పీల్ చేస్తారు ?

ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని,అవసరమైతే ఏపీ నుండి బరిలోకి దిగుతామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న తమ పార్టీకి ఏపీలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఏమాత్రం లేదని సంచలన వ్యాఖ్య చేశారు. ఒకవేళ పోటీ చేస్తే అది టిడిపి, కేసీఆర్ మధ్య పోరుగా చంద్రబాబు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0vxF4

Related Posts:

0 comments:

Post a Comment