ఇటు ఎల్‌ఏసీ వెంబడి చైనాతో... అటు ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్‌తో భారత్ ఏకకాలంలో ఇద్దరు శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది.ఓవైపు తూర్పు లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇంకా అదనపు బలగాలను,ఆయుధాలను మోహరిస్తూనే ఉంది.మరోవైపు పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది. గత 17 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా పదేపదే కాల్పులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33u9xaG
Monday, October 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment