Sunday, March 24, 2019

లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్‌తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీ

న్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్తు కొనసాగుతోండగా ... దేశంలో విభిన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కటై బరిలోకి దిగుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ ఆ పార్టీల మూల సిద్ధాంతాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌తో జట్టు లోహియాకు ద్రోహమేప్రముఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CB6z6m

Related Posts:

0 comments:

Post a Comment