Sunday, March 24, 2019

ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటన

ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా... కేరళ ఒక స్థానం, ఉత్తర్ ప్రదేశ్‌కు మూడు స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఈ జాబితాలో మొత్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UThYW4

Related Posts:

0 comments:

Post a Comment