Sunday, April 12, 2020

కరోనా: 90 మంది వైద్య సిబ్బందికి వైరస్.. అమెరికాకు కిట్స్ పంపడంతో మనకు కొరత.. షాకింగ్ నంబర్స్

దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 909 కేసులు వచ్చాయని, దీంతో మొత్తం సంఖ్య కూడా అమాంత పెరిగినట్లయిందని పేర్కొంది. ఆదివారం సాయంత్రం నాటికి మొత్తంగా 8,356 కేసులు నమోదుకాగా, అందులో 764

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4Yjw7

Related Posts:

0 comments:

Post a Comment