Sunday, April 12, 2020

కరోనా కష్టాలు: ఢిల్లీలో భూప్రకంపనలు.. రాజధానిలో 35 కంటెయిన్‌మెంట్ జోన్లు

అసలే కరోనా వైరస్ విలయానికి ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. అయితే రిక్టర్ స్కేలుపై దాని తీవ్రంత స్వల్పంగా, 3.5గా నమోదు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ ఢిల్లీ కేంద్రంగా భూమి కంపించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు దేశరాజధానిలో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 1000 దాటింది. ఆదివారం సాయంత్రానికి మొత్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c9jkEs

Related Posts:

0 comments:

Post a Comment