Friday, March 15, 2019

రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలు

హైదరాబాద్/రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తూర్పు గోదావరి రాజమహేంద్రవరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తాను 2014లో హైదరాబాదులో పార్టీని ప్రకటించానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన పోటీ గురించి మాట్లాడారు. ఇక దూరమేనా.. జగన్ తర్వాత చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u5k7lY

Related Posts:

0 comments:

Post a Comment