Sunday, August 22, 2021

గాల్లోకి ఎగిరిన యూఎస్ విమానం: ఆప్ఘాన్ మహిళకు నొప్పులు, పైలట్ అప్రమత్తతో సేఫ్

కాబూల్: తాలిబన్ల అరాచకాల భయంతో ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోతున్న విషయం తెలిసిందే. బతికుంటే చాలనుకుని అక్కడే ఆస్తులన్నింటినీ వదిలేసుకుని విదేశాలకు బయల్దేరుతున్నారు. కాబూల్ విమానాశ్రయం ఆవరణలో ఆప్ఘాన్ ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. హదయాలను కలచివేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా, శనివారం ఆప్ధాన్‌కు చెందిన ఓ నిండు గర్భణీ.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ సీ-17

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mo40wf

0 comments:

Post a Comment