Friday, March 15, 2019

జగన్ వెరీ క్లియర్!: చంద్రబాబు చెప్పిందే నిజమా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవేగౌడ, కుమారస్వామి, స్టాలిన్, కరుణానిధిలను కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా కేటీఆర్ వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను కూడా కలిశారు. "జగన్‌కు కేసీఆర్ మద్దతిస్తే ఏంటి, బాబుకు అధికారం ఉంటే ఏంటి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ!!"

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0W7MA

Related Posts:

0 comments:

Post a Comment