టిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలకు ముగ్గురికి షాక్ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TjF9re
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటే
Related Posts:
భారీ తీర్పుతో బీజేపీ సిద్దాంతాలను ప్రజలు అంగీకరించారు : సాధ్వీ ప్రజ్ఞా సింగ్ఎన్నికల ప్రచార సమయంలో వివాదాలకు కేంద్ర బిందువైన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఫలితాలు వెలువడే మూడు రోజుల పాటు మౌనవ్రతం చేస్తానని చెప్పింది. అమే చెప్పినట్టు ఫల… Read More
ఆత్మీయ ఆహ్వానం... ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్న జగన్ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజారీటిని సాధించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తెల… Read More
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మరో తీవ్రసంస్థ నిషేధం...దేశంలో సంపూర్ణ మెజారీటీ సాధించడంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతుంది. ఈనేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలపాలు చేపట్టిన పలు సంస్థలు నిషేధించిన క… Read More
కోమటి రెడ్డి సంచలనం .. వైఎస్సార్ ఒకడుగు వేస్తే జగన్ రెండు అడుగులేస్తారుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏపీలో కాబోయే సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ… Read More
పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలుటీడీపీ నేతలపై, చంద్రబాబుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందు వరకు సైలెంట్ గా ఉన్న రోజా ఫలితాల తర్వాత తనది … Read More
0 comments:
Post a Comment