Saturday, May 25, 2019

ఆత్మీయ ఆహ్వానం... ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్న జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజారీటిని సాధించిన వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా కలిసి విజయవాడలో జరిగే ప్రమాణ స్వికారోత్సవానికి ఆహ్వానించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wj5tqY

Related Posts:

0 comments:

Post a Comment