Saturday, May 25, 2019

భారీ తీర్పుతో బీజేపీ సిద్దాంతాలను ప్రజలు అంగీకరించారు : సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌

ఎన్నికల ప్రచార సమయంలో వివాదాలకు కేంద్ర బిందువైన సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఫలితాలు వెలువడే మూడు రోజుల పాటు మౌనవ్రతం చేస్తానని చెప్పింది. అమే చెప్పినట్టు ఫలితాలు వెలువడిన మరునాడు మీడీయాతో మాట్లాడింది. మధ్యప్రదేశ్ లోని బోపాల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రేస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పై మూడు లక్షలకు పైగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8EMRK

0 comments:

Post a Comment