పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి శిరసా వహిస్తామని స్పష్టంచేశారు. దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FmCc5z
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment