Tuesday, July 14, 2020

క్వారంటైన్ నరకానికి భయపడి జంప్ - పెరుగుతున్న ఘటనలు- ఇద్దరు ఎన్నారైలపై కేసులు..

ఏపీలో కరోనా వ్యాప్తి ఓవైపు దారుణంగా పెరిగిపోతుండగా... మరోవైపు క్వారంటైన్లలో సదుపాయాలు ఆ మేరకు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం క్వారంటైన్లలో సదుపాయాల మెరుగుదల కోసం ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ చాలా చోట్ల పరిస్ధితులు చేజారుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో క్వారంటైన్లలో చేరిన రోగులు అక్కడి బాధలు తట్టుకోలేక పారిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WhUwEK

0 comments:

Post a Comment