ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పై వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్రంగా స్పం దించారు. ముఖ్యమంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని దుయ్యబట్టారు. డేటా చోరీలో ప్రభుత్వ హస్తం లేకపోతే అశోక్ ఎం దుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై లోకేష్ ఎందుకు స్పందించటం లేదని నిలదీసారు బుగ్గన. చంద్రబాబు సెల్ఫ్ గోల్..ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C8iisD
చంద్రబాబు సెల్ఫ్ గోల్: కొండను తవ్వారు..కానీ, : లోకేష్ ఎక్కడ : బుగ్గన ఫైర్..!
Related Posts:
విజృంభిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... తెలంగాణలో ఒక్కరోజే నలుగురి మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం...'బ్లాక్ ఫంగస్' కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా భయంలో ఉన్న జనాలు... 'బ్లాక్ ఫంగస్' కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్… Read More
రఘురామ సెగ: టీడీపీకి లాల్‌జాన్ భాషా సోదరుడి గుడ్‌బై: ఈ జన్మలో చంద్రబాబు మారడు: లేఖగుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్‌సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొ… Read More
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్గాన్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర… Read More
డాక్టర్లను కబళిస్తున్న కరోనా... దేశంలో ఒక్కరోజే 50 మంది వైద్యులు మృతి... ప్రమాదకర పరిస్థితులు...ప్రాణాలు రిస్క్ చేసి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని నే… Read More
సైకలాజికల్ బారియర్స్: లీటర్ రూ.100: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంటన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. … Read More
0 comments:
Post a Comment