Thursday, November 12, 2020

మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద మృతి...సుశాంత్ మృతి ఘటన నుంచి తేరుకోకముందే..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద పరిస్థితుల్లో అతని గదిలో మృతి చెందాడు. ఆసిఫ్ బస్రా అనే బాలీవుడ్ నటుడు 53 ఏళ్ల వయస్సులో ధర్మశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రోజున బస్రా మెక్‌లాడ్‌గంజ్‌లోని ఓకేఫ్‌కు సమీపంలో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oysxd

Related Posts:

0 comments:

Post a Comment