Monday, March 4, 2019

అర్ధరాత్రి లాఠీ ఛార్జీ: వైఎస్ఆర్ సీపీ, జనసేన పార్టీ ప్రతినిధుల అరెస్ట్..పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన

గుంటూరు: గుంటూరులో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామినీని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారనే ఆరోపణలపై గుంటూరు అరండళ్ పేట పోలీసులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుమంది ప్రతిపక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NFtBgE

0 comments:

Post a Comment