వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇటీవలే ప్రారంభించిన జియో మార్ట్ సేవలపై కస్టమర్లు పెదవి విరుస్తున్నారు. వస్తు నాణ్యతలోనూ,డెలివరీలోనూ జియో మార్ట్ సేవలు అత్యంత పేలవంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు, కొంతమంది కస్టమర్లు మరోసారి జియో మార్ట్ జోలికి వెళ్లమని ఖరాఖండిగా చెబుతున్నారు.ఇలాంటి నాసిరకం సేవలతో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లతో జియో మార్ట్ పోటీ పడటం అసాధ్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MtVclj
Friday, June 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment