Friday, June 5, 2020

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం.!టెలిమెట్రీ ఏర్పాటు కోసం కమిటీ వేసిన బోర్డ్.!

అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాల జగడం జోరుగా సాగుతోంది. కృష్ణ నదిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో వివరాలు ఇవ్వాలని రెండు తెలుగురాష్ట్రాలకు కృష్ణ నదీజలాల యాజమాన్య బోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం రోజున గోదావరీ జలాల వాడకం, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBOAru

0 comments:

Post a Comment