Thursday, March 21, 2019

ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్‌లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మోడీ వెంటనే బెయిల్ కోసం మంజూరు చేసుకున్నాడు. అయితే బెయిల్‌ను తిరస్కరించింది లండన్‌లోని వెస్ట్‌మిన్స్‌టర్ కోర్టు. దీంతో నీరవ్ మోడీ జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ పోలీసులు అదుపులో తీసుకోగానే నీరవ్ మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmVgnM

0 comments:

Post a Comment