Thursday, March 21, 2019

హోళీ వేళ మహిళలకు రంగు పూస్తే.. మీ జీవితానికి శుభం కార్డే..! త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!

హైద‌రాబాద్ : హోళీ సంద‌ర్బంగా దారెంట వెళ్తున్న అమ్మాయిల‌కు స‌ర‌దాగా రంగులు పుల‌దామ‌నుకుంటున్నారా..? జాగ్ర‌త్త..! రంగు ప‌డుద్ది.. ప‌రిచ‌యం లేని వ్య‌క్తి నా మోఖానికి రంగు పూసి ఏడిపించాడ‌ని అమ్మాయిలు పోలీసు స్టేష‌న్లో ఫిర్య‌దు చేస్తే చాలు మీ జీవితం రంగుల‌మ‌యం అవ్వ‌డం దేవుడెరుగు.. చీక‌టి మ‌యం అవ్వ‌డం ఖాయం. హోలీ వేడుకల్లో యువత ఉల్లాసంగా, ఉత్సాహంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hv35pW

Related Posts:

0 comments:

Post a Comment